top of page

AP జిల్లా కోర్టులలో 1620 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Updated: May 6

అర్హతలు: పోస్టును అనుసరించి 7th, 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్ రైటింగ్/ స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్. 


వయో పరిమితి: 18 సం. నుంచి 42 సం. సడలింపు ఉంటుంది.


జీతభత్యాలు: పోస్టును బట్టి రూ.20,000 నుంచి రూ.1,24,380 మధ్య ఉంటుంది.


ఎంపిక విధానం:పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్  టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన

 10 రకాల పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, అప్లై చేసుకునే విధానము, పూర్తి వివరాలు క్రింది వెబ్ పేజీలో కలవు.


భర్తీ చేసే పోస్టులు:

జూనియర్ అసిస్టెంట్ – 230 ఉద్యోగాలు

ఆఫీస్ సబార్డినేట్ – 651 ఉద్యోగాలు

ప్రాసెస్ సర్వర్ – 164 ఉద్యోగాలు

రికార్డు అసిస్టెంట్ – 24 ఉద్యోగాలు

కాపీయిస్ట్ – 193 ఉద్యోగాలు

ఎగ్జామినర్ – 32 ఉద్యోగాలు

ఫీల్డ్ అసిస్టెంట్ – 56 ఉద్యోగాలు

టైపిస్ట్ – 162 ఉద్యోగాలు

స్టెనోగ్రాఫర్ – 80 ఉద్యోగాలు

డ్రైవర్ - 28


ముఖ్యమైన తేదీలు:

 * నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 6, 2025

 * ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 13, 2025

 * ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 2, 2025 (రాత్రి 11:59 వరకు)

 * ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూన్ 2, 2025


Website for more Details Click Here





Comments


Commenting on this post isn't available anymore. Contact the site owner for more info.
bottom of page